Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్ గెట్ రెడీ..! వారసుడు వస్తున్నాడు.. ఇక యాక్షనే..!

Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్ గెట్ రెడీ..! వారసుడు వస్తున్నాడు.. ఇక యాక్షనే..!

Anil kumar poka

|

Updated on: Jun 13, 2023 | 9:52 AM

టాలీవుడ్లో బాలయ్య స్టార్ హీరో..! నందమూరి లెగసీని పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తన్న హీరో. అలాంటి స్టార్ హీరో వారసుడు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటే.. ఓ రేంజ్‌లో ఎక్స్ పెక్టేషన్స్ ఉండడం కామన్. అందరి చూపు ఆ వారసుడి మీదే ఉండడం వెరీ వెరీ కామన్.

టాలీవుడ్లో బాలయ్య స్టార్ హీరో..! నందమూరి లెగసీని పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తన్న హీరో. అలాంటి స్టార్ హీరో వారసుడు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటే.. ఓ రేంజ్‌లో ఎక్స్ పెక్టేషన్స్ ఉండడం కామన్. అందరి చూపు ఆ వారసుడి మీదే ఉండడం వెరీ వెరీ కామన్. అయితే అలాంటి చూపులకు ఇప్పుడు మోక్షం రాబోతోంది. నందమూరి బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్దమవుతోంది. ఎట్ ప్రజెంట్ ఈ యంగ్ లయన్ లేటెస్ట్ లుక్ ఇదే హింట్‌ ఇస్తూ.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! ఎంతో వెయిటింగ్ నడుమ.. మోక్షజ్ఙను హీరోగా చూడాలనే ఫీలింగ్ నడుమ.. తన బాబును ను సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయాలనే ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారు బాలయ్య. తన ఫ్యాన్స్ అడిగిన ప్రతీసారి.. ఎన్నో వేదికల మీద నుంచి అదే చెబుతూ వస్తున్నారు. మోక్షజ్ఙ ఎంట్రీ త్వరలోనే అంటూ.. ఫ్యాన్స్‌ను అరిపిస్తున్నారు. ఇక ఈక్రమంలోనే.. తాజాగా మోక్షజ్ఙ లేటెస్ట్ పిక్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన ఫిల్మ్ ఎంట్రీ పై సాలిడ్ హింట్ లా మారింది. అంతేకాదు మోక్షజ్ఙ నయా లుక్స్‌ ఫ్యాన్స్‌లో ఎక్కడలేని జోష్‌ను నింపేస్తోంది. నందమూరి ఫ్యాన్స్‌కే కాదు.. నాన్ నందమూరి ఫ్యాన్స్‌కు కూడా.. టాలీవుడ్‌కు మరో సూపర్ డూపర్ హీరో దొరికాడనే ఫీల్ కలుగుతోంది. సోషల్ మీడియాలో బాలయ్య బాబు పిక్‌ ను ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!