Tanish Maro Prasthanam Movie: ‘మరో ప్రస్థానం’పై హీరో తనీష్ మాటల్లో ఎం ఉందో.. డ్రస్సింగ్ పై ఆసక్తికర విషయాలు..(వీడియో)

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ సినిమాపై తనీష్ ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ ...

Tanish Maro Prasthanam Movie: 'మరో ప్రస్థానం'పై హీరో తనీష్ మాటల్లో ఎం ఉందో.. డ్రస్సింగ్ పై ఆసక్తికర విషయాలు..(వీడియో)

|

Updated on: Sep 23, 2021 | 9:51 PM

Follow us