బెయిల్‌పై రాజ్‌కుంద్రా విడుదల పై శిల్పాశెట్టి..! మొదటి ఇన్‌స్టా పోస్ట్‌లో సంచలన కొటేషన్..(వీడియో)
అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయి రెండు నెలల తర్వాత తాజాగా రాజ్‌కుంద్రా జైలు నుంచి బయటకు వచ్చారు. 50వేల పూచికత్తుతో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భర్తకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో శిల్పాశెట్టి తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు...
అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయి రెండు నెలల తర్వాత తాజాగా రాజ్‌కుంద్రా జైలు నుంచి బయటకు వచ్చారు. 50వేల పూచికత్తుతో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భర్తకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో శిల్పాశెట్టి తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. ‘భీబత్సమైన తుఫాను తర్వాత కూడా అందమైన విషయాలు జరుగుతాయని నిరూపించడానికి ఇంద్రధనస్సు ఏర్పడుతుంది’ అంటూ ప్రముఖ అర్కిటెక్ట్ రోగర్ లీ కొటేషన్‌ను ఆమె పోస్ట్ చేశారు.
కాగా 2009లో రాజ్‌కుంద్రాను రెండో వివాహం చేసుకున్న శిల్పాశెట్టి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం రియాలిటీ షోలతో బిజీగా ఉన్న ఆమె ఇటీవల సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రా అరెస్ట్ అనంతరం శిల్పాశెట్టి కొన్ని రోజుల పాటు షూటింగ్‌కు హాజరుకాలేదు. ఈ మధ్యే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్న శిల్పా , రాజ్‌తో వివాహం రద్దు చేయాలని భావిస్తున్నట్లు బీటౌన్‌లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఆమె చేసిన ఇన్‌స్టా పోస్ట్‌తో ఆ ఆలోచన లేనట్లేనా? లేక కుంద్రాకు విడాకులు ఇవ్వనుందా అన్నది చూడాలి.
మరిన్ని చదవండి ఇక్కడ : Gems Bond car: అమ్మకానికి గన్స్ ఉన్న జెమ్స్‌బాండ్ కారు.! ఆస్టోన్ మార్టిన్ సంస్థ నిర్ణయం..(వీడియో)
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

