Gems Bond car: అమ్మకానికి గన్స్ ఉన్న జెమ్స్‌బాండ్ కారు.! ఆస్టోన్ మార్టిన్ సంస్థ నిర్ణయం..(వీడియో)
జేమ్స్ బాండ్ సినిమాలో కారు ఎంతో ఫేమస్ అందరి తెలుసు. విలన్ బటన్ నొక్కితే కారులో నుంచి గన్స్ బయటకు వచ్చి.. కాల్పులు జరిపే సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి కారునే రూపొందించింది ఆస్టోన్ మార్టిన్ సంస్థ...
జేమ్స్ బాండ్ సినిమాలో కారు ఎంతో ఫేమస్ అందరి తెలుసు. విలన్ బటన్ నొక్కితే కారులో నుంచి గన్స్ బయటకు వచ్చి.. కాల్పులు జరిపే సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి కారునే రూపొందించింది ఆస్టోన్ మార్టిన్ సంస్థ. ఈ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారిగా ఛార్జ్ చేస్తే 80కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. ఈ కారు ధరను 90వేల డాలర్లుగా నిర్ణయించింది మార్టిన్ సంస్థ. అయితే ఈ కారు సొంతం చేసుకోవాలంటూ ముందుగా.. ఆస్టోన్ మార్టిన్ సభ్యత్వం తీసుకోవాలని తెలిపింది ఆ సంస్థ. అంతేకాదు.. కేవలం 125కార్లను మాత్రమే తయారు చేసిన సంస్థ.. రోడ్లపై వీటిని నడిపేందుకు అనుమతి లేదని తెలిపింది. కేవలం రేస్ ట్రాక్స్‌పైనే నడపాలని తెలిపింది. అయితే కేవలం వెపన్స్ బయటకు వచ్చే వెసులుబాటు ఉంటుంది కానీ.. వీటి ఫైర్ చేసే ఛాన్స్ లేదని తెలిపింది ఆస్టోన్ మార్టిన్.
మరిన్ని చదవండి ఇక్కడ : Tanish Maro Prasthanam Movie: ‘మరో ప్రస్థానం’పై హీరో తనీష్ మాటల్లో ఎం ఉందో.. డ్రస్సింగ్ పై ఆసక్తికర విషయాలు..(వీడియో)
MLA Seethakka: తీవ్ర అస్వస్థతకు గురైన ములుగు ఎమ్మెల్యే సీతక్క..(వీడియో).
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

