Retro Movie: హిట్టా..? ఫట్టా..? సూర్యకు దెబ్బ మీద దెబ్బ తాకినట్టేనా?
సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన సినిమా రెట్రో. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్న సూర్య, కార్తిక్ కలిసి చేసిన ప్రయత్నం ఇది. మరి ఈ ప్రయత్నం ఫలించిందా..? సూర్య కోరుకున్న సక్సెస్ రెట్రో తీసుకొచ్చిందా..? అసలు ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:
1993.. తన చిన్నతనంలోనే పారివేల్ కణ్ణన్ (సూర్య) తన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. అప్పుడే గ్యాంగ్‌స్టర్ తిలక్ రాజ్ (జోజు జార్జ్) అతన్ని పెంచుకుంటాడు. చిన్నప్పటి నుంచి కూడా పారి అంటే తిలక్‌కు నచ్చదు.. అయినా కూడా భార్య కోసమే భరిస్తుంటాడు. చిన్నప్పటి నుంచి తను అనుభవించిన పరిస్థితుల కారణంగా పారికి అస్సలు చిన్నతనం నుంచి నవ్వు అంటేనే తెలియదు. పారి కూడా గ్యాంగ్ స్టర్‌గా మారతాడు. ఆ సమయంలోనే రుక్మిణి (పూజా హెగ్డే) పారి జీవితంలోకి వస్తుంది. వాళ్ల పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ సరిగ్గా అదే సమయంలో పారి జీవితంలోకి అనుకోని సంఘటనలు జరిగి జైలుకు వెళ్తాడు. అక్కడ్నుంచి తప్పించుకుని తన ప్రేయసి రుక్మిణి అండమాన్‌లోని ఒక దీవిలో ఉందని తెలిసి అక్కడికి వెళ్తాడు. అక్కడ దొరలు రాజ్ వేల్, తన కొడుకు మైఖేల్ (వేదు)లు చేసే అరాచకాలు ఏంటి..? పారి అక్కడెందుకు ఉంటాడు.. వాళ్ల చేతుల్లో ఎలా చిక్కుకుంటాడు.. ఆ తర్వాత ఏం చేసాడు అనేది అసలు కథ..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!