Suriya ET Pre release event: ఎవరికీ తలవంచకు అంటూ వస్తున్న హీరో సూర్య… స్వాగతిస్తున్న టాలీవుడ్ ప్రముఖులు…(వీడియో)
Suriya and Priyanka Arul Mohan ET Evariki Thalavanchadu Movie: కోలీవుడ్ స్టార్ హీరోసూర్య (Suriya)కు తెలుగులోనూ ఎంతో క్రేజ్ ఉంది. ఆయన నటించిన డబ్బింగ్ సినిమాలు ఇక్కడ కూడా భారీ విజయాలు సొంతం చేసుకుంటున్నాయి. ప్రారంభంలో ఎక్కువగా మాస్ పాత్రలు, యాక్షన్ రోల్స్‌తో ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతున్నాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
వైరల్ వీడియోలు
Latest Videos