Mahesh Babu : నార్త్‌వైపు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. (Video)
సూపర్ స్టార్ మహేష్ హీరోగా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తన తదుపరి సినిమాను డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కథను సిద్ధం చేసే
సూపర్ స్టార్ మహేష్ హీరోగా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తన తదుపరి సినిమాను డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కథను సిద్ధం చేసే పనిలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పరమైన డిస్కషన్స్ స్టార్ట్ చేసేశారు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు రాజమౌళి కేవలం మహేష్‌తోనే కాకుండా మరో అగ్ర హీరోను కూడా తన సినిమాలో నటింప చేసే ప్రయత్నాలను చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
వైరల్ వీడియోలు
Latest Videos