'విడాకుల తర్వాతే సంతోషంగా ఉంది'.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

‘విడాకుల తర్వాతే సంతోషంగా ఉంది’.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Ravi Kiran

|

Updated on: Feb 21, 2022 | 10:01 AM

భీమవరం బుల్లోడు సినిమాతో తెలుగులోకి హీరోయిన్‏గా పరిచయమయ్యింది ఎస్తేర్. ఆ తర్వాత వెయి అబద్ధాలు.. జయజయజానకి నాయక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించింది.

భీమవరం బుల్లోడు సినిమాతో తెలుగులోకి హీరోయిన్‏గా పరిచయమయ్యింది ఎస్తేర్. ఆ తర్వాత వెయి అబద్ధాలు.. జయజయజానకి నాయక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించింది. అయితే నటన పరంగా ఎస్తేర్ మంచి మార్కులు సంపాందించుకున్నప్పటికీ టాలీవుడ్‌లో అంతగా అవకాశాలను మాత్రం సంపాదించలేక పోయింది ఈ బ్యూటీ. కాని టాలీవుడ్ ర్యాప్‌ సింగర్ నోయల్‏ను ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకుని తెలుగు ప్రేక్షకులకు ఇంకాస్త దగ్గరైంది. అయితే 2019లో పెళ్లి చేసుకున్న వీరిద్దరు మూడు నెలల వ్యవధిలోనే విభేదాల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత 2020లో విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారిది అన్నట్టుగా ఉంటున్నారు.



Published on: Feb 21, 2022 10:00 AM