Bheemla Nayak: భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్..
వకీల్‌సాబ్ లాంటి సూపర్ హిట్ తర్వాత పవర్ స్టార్ నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాపై అటు పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తం
వకీల్‌సాబ్ లాంటి సూపర్ హిట్ తర్వాత పవర్ స్టార్ నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాపై అటు పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఫుల్ ఈగర్‌గా ఎదురు చూస్తోంది. ఇక కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
ఇక ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్, టైటిల్ సాంగ్, టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఈ అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లేందుకు ఈ సినిమా ఫిబ్ 21న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. ఆ ఈవెంట్ కోసం తెలంగాణ యంగ్ మినిస్టర్ కేటీఆర్ ను తీసుకురానున్నారు కూడా..!
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

