Puneeth Raj Kumar: పునీత్ రాజ్‌కుమార్ ఇంట మరో విషాదం(Video)
కన్నడ పవర్ స్టార్.. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పునీత్ భార్య అశ్విని తండ్రి రేవనాథ్ గుండెపోటుతో మరణించారు.
కన్నడ పవర్ స్టార్.. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పునీత్ భార్య అశ్విని తండ్రి రేవనాథ్ గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణించిన కొన్ని నెలల్లోనే ఆయన మామగారు ఆకస్మాత్తుగా చనిపోవడంతో అప్పు కుటుంబం పూర్తిగా విషాదంలో మునిగిపోయింది. పునీత్ మరణించిన తర్వాత రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. అయితే అప్పటి నుంచే కాస్త ఆనారోగ్యంగా ఉన్న ఆయన ఫిబ్రవరి 20న గుండెపోటుతో మరణించారు. రాజ్‌కుమార్ తరహాలోనే ఆసుపత్రికి వెళ్లిన కొద్ది సేపటికే మరణించాడు. ఇక ఈ విషయాన్ని వైద్యులు నిర్థారిస్తూ మీడియాకు తెలియజేశారు.
వైరల్ వీడియోలు
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

