Balakrishna: స్టార్ హీరోయిన్స్ వైపు అడుగులేస్తున్న బాలయ్య
బాలయ్య సినిమాల్లో హీరోయిన్ అంటే పెద్దగా స్టార్ అయ్యుండదులే అనుకునేవాళ్లు.. ఎవరో ఖాళీగా ఉన్న వాళ్ళకు ఛాన్సులిస్తుంటారు అనే టాక్ నడుస్తుండేది.. కానీ ఇప్పుడు మారాయ్.. అన్నీ మారాయ్. బాలయ్య కూడా మార్పు కోరుకుంటున్నారు. అందుకే ఈ మధ్య స్టార్ హీరోయిన్స్‌తోనే ఎక్కువగా జోడీ..
బాలయ్య సినిమాల్లో హీరోయిన్ అంటే పెద్దగా స్టార్ అయ్యుండదులే అనుకునేవాళ్లు.. ఎవరో ఖాళీగా ఉన్న వాళ్ళకు ఛాన్సులిస్తుంటారు అనే టాక్ నడుస్తుండేది.. కానీ ఇప్పుడు మారాయ్.. అన్నీ మారాయ్. బాలయ్య కూడా మార్పు కోరుకుంటున్నారు. అందుకే ఈ మధ్య స్టార్ హీరోయిన్స్‌తోనే ఎక్కువగా జోడీ కడుతున్నారు NBK. తాజాగా కొత్త సినిమాలోనూ ఇదే చేయనున్నారీయన. మరి NBK 109లో హీరోయిన్స్ ఎవరు..? అదేంటో కానీ బాలయ్య సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ నటించేది అరుదు. 90ల్లో పెద్ద హీరోయిన్లతో జోడీ కట్టిన బాలయ్య.. కొన్నేళ్లుగా చిన్న హీరోయిన్స్‌తోనే సర్దుకుపోతున్నారు. బిజీ భామల వైపు బాలయ్య వెళ్లరు. ఈ మధ్య ఎక్కువగా రాధికా ఆప్టే, అంజలి, సోనాల్ చౌహాన్ లాంటి బ్యూటీస్‌తోనే జోడీ కట్టారీయన. గత 10 ఏళ్ళలో బాలయ్య నటించిన ఒకే ఒక్క స్టార్ హీరోయిన్ నయనతార.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ప్రభాస్ కోసం దర్శకుల వెయిటింగ్..
Shankar: ఇద్దరు హీరోల మధ్య నలిగిపోతున్న శంకర్
దేశంలోనే అత్యంత ఖరీదైన కారు.. కొన్నదెవరో తెలుసా ??
మ్యాన్‌హోల్ క్లీన్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. ఇంతలోనే ??
టైటానిక్ షిప్ దగ్గర అస్థిపంజరం లాంటి ఆనవాళ్లు !! ఏమై ఉంటుంది ??
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

