బాలయ్య అంటే అది.. RRR సరసన నిలిచిన అఖండ
ఇప్పటికే బాక్సాఫీస్ ముందు వన్ ఆఫ్ ది ఇండియాస్ టాప్ రేటెడ్ మూవీగా నిలిచిన ట్రిపుల్ ఆర్ ఇప్పుడు మరో ఘనత సాధించేసింది. కేవలం ట్రిపుల్ ఆర్ మాత్రమే కాదు..
ఇప్పటికే బాక్సాఫీస్ ముందు వన్ ఆఫ్ ది ఇండియాస్ టాప్ రేటెడ్ మూవీగా నిలిచిన ట్రిపుల్ ఆర్ ఇప్పుడు మరో ఘనత సాధించేసింది. కేవలం ట్రిపుల్ ఆర్ మాత్రమే కాదు.. బాలయ్య అఖండ కూడా ఇదే ఘనతలో ట్రిపులో ఆర్ పక్కనే నిలిచింది. అందర్నీ షాక్ చేస్తూ… నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! ప్రతి యేడు నవంబర్ సెంకడ్ వీక్లో గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ifffi కి ఈ యేడు ట్రిపుల్ ఆర్ సెలక్ట్ అయింది. ట్రిపుల్ ఆర్ తో పాటు బాలయ్య అఖండ కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సెలక్ట్ అయింది. ఇవి మాత్రమే కాదు.. మరో రెండు తెలుగు సినిమాలు సినిమా బండి, ఖుదీరాం బోస్ సినిమాలు కూడా ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kantara: కాంతార చూడడం కోసం ఫారెన్‌లో పెద్ద పెద్ద లైన్లు !!
పెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. ఏకంగా థియేటర్‌కు నిప్పు పెట్టేసారు !!
Mega 154: దిమ్మతిరిగేలా చేస్తున్న మాస్ మూల విరాట్ చిరు..
Prabhas: ప్రభాస్ బిగ్ డెసీషన్.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్
యాడ్‌లో బాలయ్య.. టెలీకాస్ట్ కాకముందే దిమ్మతిరిగే రికార్డ్