Siddu Jonnalagadda: స్టార్ ప్రొడ్యూసర్‌కు బంగారు బాతులా దొరికిన టిల్లు..

Siddu Jonnalagadda: స్టార్ ప్రొడ్యూసర్‌కు బంగారు బాతులా దొరికిన టిల్లు..

Rajeev Rayala

|

Updated on: Apr 01, 2024 | 1:47 PM

ప్పుడు టిల్లు బంగారు బాతులా మారిపోయాడు. బాక్సాఫీస్‌ దగ్గర గోల్డెన్ హ్యాండ్‌ అయిపోయాడు. నాగ వంశీస్‌ సితార ఎంటర్ టైన్మెంట్స్‌ ప్రొడక్షన్స్‌లో డీజె టిల్లు కు సీక్వెల్‌గా తెరెకెక్కి టిల్లు స్వ్కేర్ రీసెంట్గా రిలీజ్ అయి.. మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో ఉంది. ఇక ఈ మూవీ ఫస్ట పార్ట్ డీజె టిల్లు కూడా..



ఇప్పుడు టిల్లు బంగారు బాతులా మారిపోయాడు. బాక్సాఫీస్‌ దగ్గర గోల్డెన్ హ్యాండ్‌ అయిపోయాడు. నాగ వంశీస్‌ సితార ఎంటర్ టైన్మెంట్స్‌ ప్రొడక్షన్స్‌లో డీజె టిల్లు కు సీక్వెల్‌గా తెరెకెక్కి టిల్లు స్వ్కేర్ రీసెంట్గా రిలీజ్ అయి.. మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో ఉంది. ఇక ఈ మూవీ ఫస్ట పార్ట్ డీజె టిల్లు కూడా.. ఈ ప్రొడక్షన్ హౌస్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు టిల్లు స్వ్కేర్ కూడా అదే ప్రాఫిట్స్ రిపీట్ చేసేలా కనిపించడంతో.. టిల్లు గాడు ఈ ప్రొడక్షన్స్ హౌస్‌కు బంగారు బాతులా మారాడనే కామెంట్ నెట్టింట వస్తోంది.