Prabhas: చరణ్‌- ఎన్టీఆర్ కంటే ప్రభాసే ఆ విషయంలో గొప్ప అంటున్న నెటిజన్స్

అభిమానులను ఫిదా చేయడంలో ఎవరు గొప్ప? అభిమానుల కోసం గ్యాప్ లేకుండా సినిమాలు చేయడంలో ఎవరు గొప్ప? ఈ విషయంలో మాత్రం ప్రభాసే గొప్పా! అని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌ అండ్ నెటిజన్స్. నీ ఇంజ్యూరీ ఉన్నా.. గ్యాప్‌ లేకుండా పాన్ ఇండియా రేంజ్లో ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తోంది..

Prabhas: చరణ్‌- ఎన్టీఆర్ కంటే ప్రభాసే ఆ విషయంలో గొప్ప అంటున్న నెటిజన్స్

|

Updated on: Apr 01, 2024 | 1:40 PMఅభిమానులను ఫిదా చేయడంలో ఎవరు గొప్ప? అభిమానుల కోసం గ్యాప్ లేకుండా సినిమాలు చేయడంలో ఎవరు గొప్ప? ఈ విషయంలో మాత్రం ప్రభాసే గొప్పా! అని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌ అండ్ నెటిజన్స్. నీ ఇంజ్యూరీ ఉన్నా.. గ్యాప్‌ లేకుండా పాన్ ఇండియా రేంజ్లో ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తోంది.. ప్రభాసే అని వారు గుర్తు చేస్తున్నారు. తమల్ని ఎంటర్‌టైన్ చేసేందుకే కష్టపడుతున్నాడని చెబుతూ తమ డార్లింగ్‌ హీరోను మరో సారి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

Follow us