Nithiin: మళ్లీ పవన్ కళ్యాణ్‌న్నే నమ్ముకున్న నితిన్.. మ్యాటర్ ఏంటంటే
తన ఫెవరెట్ హీరో పవన్‌ను సెంటిమెంట్‌గా మార్చుకున్నాడు. తన సినిమాల్లో ఏదో రకంగా పవర్ స్టార్ ను గుర్తు కొచ్చేలా చేస్తూ.. హిట్స్ కొడుతున్నాడు. కానీ ఈ సారి ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్.. 'తమ్ముడు' తోనే మన ముందుకు వస్తున్నాడు. తన అప్‌కమింగ్ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ ఫిక్స్ చేశాడు.
పవర్ స్టార్ ఉండే క్రేజ్ తమకు కొంచమ్మొచ్చినా చాలు.. తమ ఫిల్మ్ కెరీర్ ఏ రేంజ్లో ఎలిగిపోతుందని.. అనుకుంటారు చాలా మంది హీరోలు. అయితే నితిన్ మాత్రం అలా అనుకోవడమే కాదు.. అలా అయ్యేందుకు పవన్‌నే నమ్ముకున్నాడు. తన ఫెవరెట్ హీరో పవన్‌ను సెంటిమెంట్‌గా మార్చుకున్నాడు. తన సినిమాల్లో ఏదో రకంగా పవర్ స్టార్ ను గుర్తు కొచ్చేలా చేస్తూ.. హిట్స్ కొడుతున్నాడు. కానీ ఈ సారి ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్.. ‘తమ్ముడు’ తోనే మన ముందుకు వస్తున్నాడు. తన అప్‌కమింగ్ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. ఇక వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్నీ సినిమా నుంచి నితిన్ బర్త్ డే సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది.
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

