Balakrishna: బాలయ్య 107 సినిమా కోసం లిస్టులో ఉన్న ముగ్గురు హీరోయిన్స్.. ( వీడియో )
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా…
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా… మరో హీరోయిన్ పూర్ణ కీలక పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా అటు సెట్స్ పై ఉండగానే.. ఇటీవల బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా తన తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచి అటు సోషల్ మీడియాలో బాలయ్య 107 సినిమా గురించి గాసిప్స్ మొదలయ్యాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: యూరో 2020 ఫలితాలను ముందే చెప్పేస్తోన్న ప్రిడిక్షన్ పిల్లి! వీడియో వైరల్
Virushka: భార్య కోసం పాట పాడిన విరాట్ కోహ్లీ; భావోద్వేగంతో అనుష్క కన్నీరు.. వీడియో వైరల్!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
