Pathaan: బాహుబలి రికార్డ్స్‌కు ఎసరు పెట్టిన బాలివుడ్ బాద్షా..
హిందీలో కాని.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాని.. నెంబర్ 1 సినిమాగా నామ్ కమాయించిన సినిమా ఏదైనా ఉందంటే.. అది బాహుబలే కదా! ఇప్పుడా సినిమానే టార్గెట్ చేశారు పఠాన్. తన మేనియాతో.. ఛరిష్మాతో..
హిందీలో కాని.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాని.. నెంబర్ 1 సినిమాగా నామ్ కమాయించిన సినిమా ఏదైనా ఉందంటే.. అది బాహుబలే కదా! ఇప్పుడా సినిమానే టార్గెట్ చేశారు పఠాన్. తన మేనియాతో.. ఛరిష్మాతో.. కంటిన్యూ కలెక్షన్స్‌తో.. ఇప్పుడా సినిమా రికార్డుకు చేరువయ్యాడు. మరో రెండు మూడు రోజుల్లో బాహుబలి హిందీ కలెక్షన్స్ రికార్డును కైవసం చేసుకోబోతున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో.. యశ్ రాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్లో… కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా.. తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ పఠాన్. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య.. మరెన్నో వివాదాల మధ్య..! జాన్ 25న థియేటర్లలోకి వచ్చిన పఠాన్ .. రావడం,రావడమే సూపర్ డూపర్ టాక్ ను తెచ్చుకుంది. కలెక్షన్ కుప్పులు తెప్పలుగా వచ్చేట్లు చేసుకోవడం మొదలెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో అర్థ నగ్నంగా మహిళ వీరంగం..
ఓరి దేవుడా! అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఊహించని సీన్.. అందరూ పరుగో పరుగు
రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన కుక్క !! అటుగా వెళ్తున్న దంపతులు చేసిన పనికి షాక్
ఫ్రెండ్ పెళ్లిలో డాన్స్ అదరగొట్టిన స్నేహితులు.. ఇలాంటి ఫ్రెండ్స్ మాకెందుకు లేరంటున్న నెటిజన్లు
ఫ్యాన్స్‌కు క్లాస్ పీకిన యంగ్ టైగర్.. తారక్ ను ఇంత కోపంగా ఎప్పుడు చూసి ఉండరు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

