ఓరి దేవుడా! అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఊహించని సీన్.. అందరూ పరుగో పరుగు

Phani CH

Phani CH |

Updated on: Feb 07, 2023 | 9:53 AM

రోడ్డు దాటే క్రమంలో జంతువులు వేగంగా దూసుకుపోయే వాహనాల కింద పడిపోవడం, ప్రమాదాల బారిన పటడం జరుగుతుంది. మరి కొన్ని సందర్భాలలో అవి చనిపోతున్నాయి కూడా. ఇక చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే వాటిని చూసినవారిలో కొందరు వాటికి సహాయం చేస్తుంటారు.

రోడ్డు దాటే క్రమంలో జంతువులు వేగంగా దూసుకుపోయే వాహనాల కింద పడిపోవడం, ప్రమాదాల బారిన పటడం జరుగుతుంది. మరి కొన్ని సందర్భాలలో అవి చనిపోతున్నాయి కూడా. ఇక చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే వాటిని చూసినవారిలో కొందరు వాటికి సహాయం చేస్తుంటారు. తమ వంతుగా ఎంతో కొంత సహాయపడి వాటి ప్రాణాలను రక్షిస్తుంటారు. అచ్చం అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు మీద పడిపోయి ఉన్న కుక్కను చూసిన దంపతులు దానిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి దాని ప్రాణాలను కాపాడారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వైరల్ వీడియోలో ఒక కుక్క రోడ్డు మీద స్పృహతప్పిపడిపోయింది. అటుగా వెళ్తున్నవారు దానిని చూస్తున్నారే కానీ పట్టించుకోవడంలేదు. అయితే ఇంతలో అటుగా వచ్చిన దంపతులు దానిని చూసి తమ బండిని ఆపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన కుక్క !! అటుగా వెళ్తున్న దంపతులు చేసిన పనికి షాక్

ఫ్రెండ్‌ పెళ్లిలో డాన్స్‌ అదరగొట్టిన స్నేహితులు.. ఇలాంటి ఫ్రెండ్స్‌ మాకెందుకు లేరంటున్న నెటిజన్లు

ఫ్యాన్స్‌కు క్లాస్‌ పీకిన యంగ్ టైగర్.. తారక్ ను ఇంత కోపంగా ఎప్పుడు చూసి ఉండరు

Unstoppable Season 2: ‘TDP లో చేరవచ్చుగా..’ పవన్‌కు బాలయ్య సూటి ప్రశ్న

Pathaan: చరిత్రను తిరగరాస్తున్న పఠాన్.. మరొక రికార్డు బ్రేక్

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu