రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన కుక్క !! అటుగా వెళ్తున్న దంపతులు చేసిన పనికి షాక్
రోడ్డు దాటే క్రమంలో జంతువులు వేగంగా దూసుకుపోయే వాహనాల కింద పడిపోవడం, ప్రమాదాల బారిన పటడం జరుగుతుంది. మరి కొన్ని సందర్భాలలో అవి చనిపోతున్నాయి కూడా. ఇక చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే వాటిని చూసినవారిలో కొందరు వాటికి సహాయం చేస్తుంటారు.
రోడ్డు దాటే క్రమంలో జంతువులు వేగంగా దూసుకుపోయే వాహనాల కింద పడిపోవడం, ప్రమాదాల బారిన పటడం జరుగుతుంది. మరి కొన్ని సందర్భాలలో అవి చనిపోతున్నాయి కూడా. ఇక చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే వాటిని చూసినవారిలో కొందరు వాటికి సహాయం చేస్తుంటారు. తమ వంతుగా ఎంతో కొంత సహాయపడి వాటి ప్రాణాలను రక్షిస్తుంటారు. అచ్చం అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు మీద పడిపోయి ఉన్న కుక్కను చూసిన దంపతులు దానిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి దాని ప్రాణాలను కాపాడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రెండ్ పెళ్లిలో డాన్స్ అదరగొట్టిన స్నేహితులు.. ఇలాంటి ఫ్రెండ్స్ మాకెందుకు లేరంటున్న నెటిజన్లు
ఫ్యాన్స్‌కు క్లాస్ పీకిన యంగ్ టైగర్.. తారక్ ను ఇంత కోపంగా ఎప్పుడు చూసి ఉండరు
Unstoppable Season 2: ‘TDP లో చేరవచ్చుగా..’ పవన్‌కు బాలయ్య సూటి ప్రశ్న
Pathaan: చరిత్రను తిరగరాస్తున్న పఠాన్.. మరొక రికార్డు బ్రేక్
S. S. Rajamouli: డైరెక్షనే కాదు.. ఓ ఫిల్మ్‌లో కూడా యాక్టింగ్ ఇరగొట్టిండు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

