ఫ్రెండ్ పెళ్లిలో డాన్స్ అదరగొట్టిన స్నేహితులు.. ఇలాంటి ఫ్రెండ్స్ మాకెందుకు లేరంటున్న నెటిజన్లు
ఇటీవల సోషల్‌మీడియాలో పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో వధూవరులు, బంధుమిత్రులు కలిసి చేసే డాన్స్‌లకు సంబంధించిన వీడియోలు అయితే ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి.
ఇటీవల సోషల్‌మీడియాలో పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో వధూవరులు, బంధుమిత్రులు కలిసి చేసే డాన్స్‌లకు సంబంధించిన వీడియోలు అయితే ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట ట్రెండవుతోంది. ఈ వీడియోలో వరుడి ఫ్రెండ్స్ షారూఖ్‌ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమాలోని బేషరం రంగ్ పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. వరుడు అంగద్ చదా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ షార్ట్‌క్లిప్‌లో అంగద్ ఫ్రెండ్స్ బేషరం రంగ్ సాంగ్‌కు ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌పైకి కిల్లర్ ఎంట్రీ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు అనుగుణంగా క్రేజీ మూమెంట్స్‌తో హోరెత్తించారు. ఇందులో దీపికా పదుకొనే వేసిన హుక్ స్టెప్‌ను కూడా వేయడానికి ప్రయత్నించారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్యాన్స్‌కు క్లాస్ పీకిన యంగ్ టైగర్.. తారక్ ను ఇంత కోపంగా ఎప్పుడు చూసి ఉండరు
Unstoppable Season 2: ‘TDP లో చేరవచ్చుగా..’ పవన్‌కు బాలయ్య సూటి ప్రశ్న
Pathaan: చరిత్రను తిరగరాస్తున్న పఠాన్.. మరొక రికార్డు బ్రేక్
S. S. Rajamouli: డైరెక్షనే కాదు.. ఓ ఫిల్మ్‌లో కూడా యాక్టింగ్ ఇరగొట్టిండు
Balakrishna: నోరు జారి.. పశ్చాత్తాప పడుతున్న బాలయ్య..