Jawan Trailer: ప్రతి ప్రేమూ సూపర్ అంటున్న ఫ్యాన్స్..
ఇండియా వైడ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది జవాన్ ప్రివ్యూ. సౌత్ కెప్టెన్, నార్త్ స్టార్, ఫుల్లీ లోడెడ్ గ్లామర్, పక్కా విలనిజంతో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ రెయిజ్ చేస్తోంది జవాన్. ఇంతకీ ప్రివ్యూలో మేకర్స్ ఏం చెప్పదలచుకున్నారు? సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏం వున్నాయి?
ఇండియా వైడ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది జవాన్ ప్రివ్యూ. సౌత్ కెప్టెన్, నార్త్ స్టార్, ఫుల్లీ లోడెడ్ గ్లామర్, పక్కా విలనిజంతో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ రెయిజ్ చేస్తోంది జవాన్. ఇంతకీ ప్రివ్యూలో మేకర్స్ ఏం చెప్పదలచుకున్నారు? సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏం వున్నాయి? జవాన్ ప్రివ్యూ చూసిన వారందరూ పక్కా కమర్షియల్ మూవీ అంటున్నారు. సెప్టెంబర్‌లో ఫుల్ మీల్స్ కి రెడీ అవుతున్నామని గర్వంగా చెబుతున్నారు. ఎ టు జెడ్ అన్ని వర్గాల వారికీ నచ్చాలనే ఏకైక ఇంటెన్షన్‌తో కెప్టెన్ అట్లీ ఈ ప్రివ్యూని కట్ చేయించారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరు నేను, ఎవరిని కానో తెలియదు అంటూ మొదలయ్యే జవాన్ ప్రివ్యూలో ప్రతి డైలాగూ ఆసక్తికరంగా ఉంది. తల్లికిచ్చిన మాట, నెరవేరని లక్ష్యం, మంచీ చెడులు, పుణ్యం, పాపం వంటివన్నీ సబ్జెక్ట్ మీద ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పామును కాపాడేందుకు తన ప్రాణం పణంగా పెట్టాడు !!
ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ !! 24 గంటలూ వడ్డన !!
ట్విట్టర్‌కు పోటీగా కొత్త “థ్రెడ్స్’ యాప్ !! ఎలన్ మస్క్‌ను డీ కొట్టనున్న జుకర్‌బర్గ్
Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ కె టైటిల్ ఇదేనా ??
భర్త పుట్టిన రోజున మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మహాలక్ష్మి !!