Surya: 'రోలెక్స్' పాత్రపై సూర్య కామెంట్స్ వైరల్‌

Surya: ‘రోలెక్స్’ పాత్రపై సూర్య కామెంట్స్ వైరల్‌

Phani CH

|

Updated on: Oct 14, 2022 | 9:08 AM

కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘విక్రమ్‌’ సినిమా చూసినవాళ్లకు ‘రోలెక్స్‌" పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. డ్రగ్స్‌ దందాను నడిపే నాయకుడిగా, నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో సూర్య అదరగొట్టేశారు.

కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘విక్రమ్‌’ సినిమా చూసినవాళ్లకు ‘రోలెక్స్‌” పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. డ్రగ్స్‌ దందాను నడిపే నాయకుడిగా, నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో సూర్య అదరగొట్టేశారు. ఈ పాత్రలో నటించడంపై సూర్య తాజాగా స్పందించారు. ఇటీవల జరిగిన ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో దీని గురించి మాట్లాడారు. ‘‘కమల్‌హాసనే నా స్ఫూర్తి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి ఆయన ఓ కారణం. ‘విక్రమ్‌’ సినిమాలో ఆఫర్‌ ఉందని దర్శకుడు లోకేశ్‌ ఫోన్‌ చేశాడు. ఆ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకోకూడదనుకున్నా. నా ఆనందాన్ని అందరితో పంచుకోవాలనుకున్నా.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఘజియాబాద్‌లో వింత దొంగ.. ఇవి కూడా దొంగతనం చేస్తారా అని షాక్ అవుతున్న నెటిజన్స్ !!

పెళ్లికూతురిని చూడగానే స్పృహతప్పి పడిపోయిన పెళ్లికొడుకు.. ఏం జరిగిందంటే ??

నడక నేర్చే వయసులో స్విమ్మింగ్ !! చేపలా ఈదుతున్న 16 నెలల బేబీ !!

ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 120 ఏళ్లుగా.. ఎక్కడుందో తెలుసా ??

మహిళ కడుపులో కత్తెరలు !! ఎలా చేరాయో తెలిస్తే !!

 

Published on: Oct 14, 2022 09:08 AM