Adipurush: క్రేజీ రికార్డ్ ఆదిపురుష్ నెవర్ బిఫోర్ ఫీట్ !!
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ సంచలనాలకు వేదికవుతోంది. ఇప్పటికే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ ట్రైలర్ తో.. నయా నయా రికార్డులను క్రియేట్ చేసిన ఈ మూవీ.. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జైశ్రీరామ్ తో మ్యాజిక్ చేసేసింది. ఆ రఘరాముని నామాన్ని ఈ విశ్వమంతా మరో సారి ప్రతిధ్వనించేలా చేసింది.
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ సంచలనాలకు వేదికవుతోంది. ఇప్పటికే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ ట్రైలర్ తో.. నయా నయా రికార్డులను క్రియేట్ చేసిన ఈ మూవీ.. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జైశ్రీరామ్ తో మ్యాజిక్ చేసేసింది. ఆ రఘరాముని నామాన్ని ఈ విశ్వమంతా మరో సారి ప్రతిధ్వనించేలా చేసింది. ఇక ఇప్పుడు.. నెక్ట్స్ రిలీజ్ కాబోయే ‘రామ్ సియా రామ్’ సాంగ్‌తో నెబర్ బిఫోర్ ఫీట్ వైపు అడుగులు వేస్తోంది ఆదిపురుష్. మే29న రిలీజ్ కాబోయే ఈ సినిమాలోని ‘రామ్ సియా రామ్’ సాంగ్ కోసం ఓ సర్ ఫ్రైజ్‌ను ప్లాన్ చేసింది ఈ మూవీ టీం. మ్యూజిక్ డ్యూవో సచేత్- పరంపర స్వరపరిచి పాడిన ఈ సాంగ్‌ను.. దాదాపు అన్ని పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో దాదాపు 70 పైగా మ్యూజిక్ , మీడియా,రేడియో, సోషల్ ప్లాట్ ఫాంలలో ఓకే సారి రిలీజ్ చేయనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: మ్యాజిక్ అంతా జపాన్‌లోనే !! ఉపాసన పై రాంచరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

