Ram Charan: మ్యాజిక్ అంతా జపాన్‌లోనే !! ఉపాసన పై రాంచరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Ram Charan: మ్యాజిక్ అంతా జపాన్‌లోనే !! ఉపాసన పై రాంచరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Phani CH

|

Updated on: May 25, 2023 | 9:11 PM

చూడ్డానికి మ్యాన్లీగా.. కామ్‌ గా కనిపించే మెగాస్టార్ రామ్ చరణ్.. తన హ్యూమర్‌ తో మాత్రం అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంటారు. ఏ విషయంలోనైనా సైలెంట్గా పంచేసి.. నవ్విస్తుంటారు. సీరియస్ విషయంలోనూ.. హ్యూమర్ ఉండేలా.. ఎదుటి వారిని ఎంటర్‌ టైన్ చేసేలా చేస్తుంటారు.

చూడ్డానికి మ్యాన్లీగా.. కామ్‌ గా కనిపించే మెగాస్టార్ రామ్ చరణ్.. తన హ్యూమర్‌ తో మాత్రం అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంటారు. ఏ విషయంలోనైనా సైలెంట్గా పంచేసి.. నవ్విస్తుంటారు. సీరియస్ విషయంలోనూ.. హ్యూమర్ ఉండేలా.. ఎదుటి వారిని ఎంటర్‌ టైన్ చేసేలా చేస్తుంటారు. ఇక తాజాగా తను తండ్రి కావడంపై కూడా ఇలాంటి హ్యూమర్‌ కామెంటే చేశారు. The Boys అనే ట్యాగ్‌ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! గ్లోబల్ స్టార్ స్టేచర్‌ తో.. ఎట్ ప్రజెంట్ ఇండియన్ సినిమాస్ ఐకాన్‌గా మారిపోయిన మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్.. తాజాగా శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు.. అదే సమ్మిట్లో జపాన్ పై తనకున్న ప్రేమను కాస్త హ్యూమరస్‌గా చెప్పే ప్రయత్నం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిచ్ గా కార్ లో వచ్చాడు.. వాకింగ్ చేస్తున్న మహిళను ??

Hansika Motwani: టాలీవుడ్ స్టార్ హీరో నన్ను వేధించాడు

Bichagadu 2: కలెక్షన్లు కొల్లగొడుతున్న బిచ్చగాడు2 !!

Ravi Teja: రవితేజ మాస్టర్ ప్లాన్ కొడితే.. టాలీవుడ్ అదరాలి !!

బ్రిటీషోల్లకు.. చెమటలు పట్టించిన NTR ఫ్యాన్స్