ఆ లెజెండరీ డైరెక్టర్‌ను ఫాలో అవుతున్న సందీప్ రెడ్డి వంగా…
ఉన్నట్టుండి ఎక్కడినుంచో ఊడిపడ్డట్టు.. అర్జున్ రెడ్డితో ఒక్క సారిగా సెన్సేషల్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా.. ! అంతే అక్కడి నుంచి కెరీర్ మొదలుపెడితే.. తన సెకండ్ స్ట్రెయిట్ సినిమా యానిమల్‌తో బాలీవుడ్‌లో పాగా వేశాడు. ఇండియన్ ఫిల్మ్ పెటర్నిటీలో వన్ ఆఫ్ బెస్ట్ డైరెక్టర్ అనే ట్యాగ్‌ను చాలా వేగంగా వచ్చేలా చేసుకున్నాడు.
అలాంటి ఈ డైరెక్టర్ ఇప్పుడో స్టార్ డైరెక్టర్‌ను ఫాలో అవుతున్నాడట. తన దారిలో వెళ్లాలని చూస్తున్నాడట. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేశారు సందీప్ రెడ్డి వంగా. బోల్డ్ టేకింగ్‌తో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఇక మీద చేయబోయే సినిమా ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది సందీప్ మేకింగ్ స్టైల్. ఎస్ ! త్వరలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు సందీప్. ప్రస్టీజియస్‌గా ప్లాన్ చేస్తున్న ఆ సినిమా కోసం రాజమౌళి మేకింగ్ స్టైల్‌ను ఫాలో అవుతున్నారట. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ విషయంలో జక్కన్న ఫార్ములానే రిపీట్ చేస్తున్నారు సందీప్. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లోనే మ్యాగ్జిమమ్ కేర్ తీసుకోవటంతో పాటు ప్రొడక్షన్ విషయంలోనూ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రెడీ అవుతున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు ప్రభాస్ మరో మూవీ చేయద్దంటూ కండిషన్ పెట్టారు. అంతేకాదు డార్లింగ్ లుక్ విషయంలోనూ ఏ మాత్రం కాంప్రమైజ్ కావటం లేదు ఈ స్టార్ డైరెక్టర్. ప్రజెంట్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాలు ఎట్టి పరిస్థితిల్లో సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ఆ తరువాత స్పిరిట్ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. వీలైనంత త్వరగా స్పిరిట్ షూటింగ్‌ను పూర్తి చేసేలా పర్ఫెక్ట్ ప్లాన్ సిద్ధం చేశారు సందీప్ రెడ్డి వంగా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.1000 కోట్లతో సినిమా తీస్తా !! శంకర్ అనౌన్స్‌మెంట్‌తో షాకవుతున్న ప్రొడ్యూసర్లు
కన్నప్ప అట్టర్ ఫ్లాప్ అంటూ ట్రోలింగ్.. మోహన్ బాబు రియాక్షన్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

