Yashoda Movie Success Meet: యశోద సక్సెస్ మీట్.. లైవ్ వీడియో
సమంత నటించిన యశోద సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.
సమంత నటించిన యశోద సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. ముఖ్యంగా సామ్ నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో సామ్ ప్రాణం పెట్టి చేసిందని.. ఈ మూవీ కోసం ఆమె ఎంత కష్టపడిందో.. తెరపై కనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత మయో సైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కారణంగా ప్రమోషన్ కార్యక్రమాలకు యాక్టివ్ గా హాజరు అవ్వలేక పోయింది. మెడికల్ మాఫియాను కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన యశోద ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అంటే ఇదే మరి !!
అడివి శేష్‌కు యూట్యూబ్ దిమ్మతిరిగే షాక్ హిట్ 2 టీజర్ కనిపించట్లే !!
Naga Shaurya: నాగశౌర్య కాబోయే భార్యకి.. దిమ్మతిరిగే బ్యాగ్రౌండ్ !! తెలుసా ??
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!

