Samantha: సమంతకు ఏమైంది ?? సడెన్ గా ఇలా అయ్యింది ??
సమంతకు ఏమైంది. సడెన్‌గా ఇలా మారిపోయింది? అని అనుకోవడం.. ఆరా తీయడం నెట్టింట ఎక్కువైంది. అయితే అలా అనుకోవడానికి... ఆరా తీయడానికి మాత్రం సమంత ఆ ఒక్క ఫోటోనే కారణమవుతోంది.
సమంతకు ఏమైంది. సడెన్‌గా ఇలా మారిపోయింది? అని అనుకోవడం.. ఆరా తీయడం నెట్టింట ఎక్కువైంది. అయితే అలా అనుకోవడానికి… ఆరా తీయడానికి మాత్రం సమంత ఆ ఒక్క ఫోటోనే కారణమవుతోంది. ఆ ఫోటోనే ఎట్ ప్రెజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చూడ్డానికి చలాకీగా.. నవ్వుతూ.. అందంగా..ఆకట్టుకునేలా ఉండే సమంత.. అదేంటో ఆ ఫోటోలో మాత్రం చాలా పీలగా.. ఢీలా పడిని బాడీతో.. మాడిపోయిన ముఖంతో.. ఆ ముఖానికి మాస్కుతో.. పెద్ద కళ్లద్దాలతో.. షాకింగ్‌గా కనిపిస్తోంది. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను కలవర పెడుతోంది. ఇక చాలా రోజుల తర్వాత సామ్ తాజాగా బయటికి వచ్చింది. ఓనం పండుగ సందర్భంగా.. తన మూవీ యశోద టీజర్ సందర్భంగా…హైదరాబాద్‌లోని ఓ వేద పాఠశాలను విజిట్ చేసింది. వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంది. అయితే అక్కడ దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడం.. ఆ ఫోటోల్లో సామ్ షాకింగ్ గా కనిపించడంతో.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ సమంతకు ఏమైందని నెట్టింట ఆరా తీయడం మొదలెట్టారు. ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమ.. పెళ్లి.. మోసం.. ద్రోహం.. నాశనం దిశగా హీరోయిన్ జీవితం
Bigg Boss Divi: జైలులో బిగ్ బాస్ ఫేం దివి !! ఎందుకంటే ??
చనిపోయిన కొడుకు తిరిగివస్తాడు అని శవాన్ని ఉప్పు పాతర !! చివరికి ఏంజరగిందంటే ??
Viral: తీన్మార్ డాన్స్ చేస్తున్న చిలుక ?? ఎందుకో తెలుసా !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

