సల్మాన్ ఖాన్ వాచ్‌లో రాముడు, హనుమంతుడు.. నెటిజన్ల రియాక్షన్!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి అభిమానుల మనసు దోచారు. సల్మాన్ ఖాన్ తన చేతికి సరికొత్త వాచ్ ధరించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. అయోధ్య రామాలయం, శ్రీరాముడు, హనుమంతుడు, ఇతర పవిత్ర చిహ్నాలతో కూడిన స్పెషల్ గడియారాన్ని సల్మాన్ ధరించి ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలు చూసిన ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.. సల్మాన్ ఖాన్ సంస్కృతిని గౌరవించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.కాగా, సల్మాన్ ఖాన్ లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్ ధరించారు. ఈ వాచ్‌ను రామ జన్మభూమి కాన్సెప్ట్ తో డిజైన్ చేశారు. ఈ ఫొటోను సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా పంచుకున్నారు. సల్మాన్ నీలి రంగు చొక్కా ధరించి, కాషాయ రంగు గల వాచ్‌ను చూపిస్తూ “మార్చి 30న థియేటర్లలో కలుద్దాం” అని క్యాప్షన్ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు.. వీడియోలు వైరల్
కింగ్ కోబ్రాతో ఇదేమి సయ్యాట సామి.. వీడియో
రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ వచ్చేసింది.. RC 16 టైటిల్ ఇదే!
Published on: Apr 02, 2025 04:15 PM
వైరల్ వీడియోలు

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో

లెక్చరర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో

ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో

టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో

బ్రిటన్లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో
