Salaar Collections: ఒక్క రోజుకే 250కోట్లు.! సెన్సేషన్ అవుతున్న ప్రభాస్.. డిటైల్స్.
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘సలార్ ‘ సునామీ సృష్టిస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా ఊహించని రేంజ్లో వసూళ్లు రాబడుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే 400 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఇప్పుడు 500 కోట్లకు చేరువలో ఉంది.
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘సలార్ ‘ సునామీ సృష్టిస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా ఊహించని రేంజ్లో వసూళ్లు రాబడుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే 400 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఇప్పుడు 500 కోట్లకు చేరువలో ఉంది. ఇక దేశీయ బాక్సాఫీస్ ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 250 కోట్లు మార్క్ ను క్రాస్ చేసి మరో రికార్డ్ బద్దలుకొట్టింది. దీంతో ఇప్పడు సలార్ మేకర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఇక ఈ వీకెండ్ ఒక్కరోజే దేశంలో సలార్ సినిమా 42.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. దీంతో దేశీయ బాక్సాఫీస్ వద్ద నాలుగు రోజుల్లో మొత్తం 251.60 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న 63.41 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. భారీ బడ్జెట్ తో మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సలార్ ఫస్ట్ పార్ట్ మేనియా కొనసాగుతుండగా.. వచ్చే ఏడాదిలో సలార్ సెకండ్ పార్ట్ షూటింగ్ పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి శౌర్యంగ పర్వం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు క్లైమాక్స్‌లో రివీల్ చేశారు మేకర్స్. అంతేకాదు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.