Salaar: సలార్ మిస్.! ఆ స్టార్ హీరో దురదృష్టం.. ఫ్యాన్స్‌ ఢీలా.!

Salaar: సలార్ మిస్.! ఆ స్టార్ హీరో దురదృష్టం.. ఫ్యాన్స్‌ ఢీలా.!

Anil kumar poka

|

Updated on: Dec 26, 2023 | 8:25 PM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్‌ చేసిన హైయెండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ సలార్. పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈమూవీ ఎట్ ప్రజెంట్ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ప్రభాస్‌ ఈజ్ బ్యాక్ అనే స్లోగన్స్‌తో... డార్లింగ్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోగా మొదట సూర్యను అనుకున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సూర్యను మైండ్లో పెట్టుకునే సలార్ స్టోరీని డెవలప్ చేశారట. అయితే ఈ స్టోరీని తన అసిస్టెంట్ డైరెక్టర్లకు చెబుతున్న క్రమంలోనే..

ఒక్కో సారి అంతే..! ఓ సినిమా ఒకరికి తెలియకుండానే.. ఇంకొకరి చేతుల్లోకి వెళుతుంది అంతే! చూస్తుండగానే.. సూపర డూపర్ హిట్టవుతుంది అంతే! ఇక సలార్ సినిమా విషయంగా కూడా జరిగింది ఇదే! ప్రభాస్‌ కంటే ముందు.. సలార్ సినిమా అవకాశం.. మిస్సయిపోయింది.. హీరో సూర్యకే.! అది కూడా ఈ క్రేజీ హీరోకు తెలియకుండానే..! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్‌ చేసిన హైయెండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ సలార్. పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈమూవీ ఎట్ ప్రజెంట్ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ప్రభాస్‌ ఈజ్ బ్యాక్ అనే స్లోగన్స్‌తో.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోగా మొదట సూర్యను అనుకున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సూర్యను మైండ్లో పెట్టుకునే సలార్ స్టోరీని డెవలప్ చేశారట. అయితే ఈ స్టోరీని తన అసిస్టెంట్ డైరెక్టర్లకు చెబుతున్న క్రమంలోనే ఓ అసిస్టెంట్ డైరెక్టర్.. ఈసినిమా సూర్య కంటే.. ప్రభాస్‌కు సెట్ అవుతుందని.. మార్కెట్ పరంగా కూడా ప్రభాసే వర్కవుట్ అవుతారని చెప్పారట. దీంతో ఆలోచనలో పడిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌ను ఆరా తీయడం.. తన డేట్స్‌ ఖాలీగా ఉండడంతో… సినిమా మొదలెట్టడం చకా చకా జరిగిపోయాయట. అయితే సలార్ సూపర్ డూపర్ హిట్టయిన వేళ… ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్య ఫ్యాన్స్‌ను కాస్త ఢీలా పడేలా చేస్తోంది. తమ హీరో సలార్ చేస్తే.. బాగుండేదనే కామెంట్ నెట్టింట కనిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.