Salaar america collections: నార్త్ అమెరికాలో నయా రికార్డ్.! నెం.1 హీరోగా ప్రభాస్..
సలార్ మూవీ దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో.. బాక్సాఫీస్ ముందర దూసుకుపోతోంది. సీజ్ ఫైర్ లోని.. డార్లింగ్ రెబల్ లుక్స్ అందర్నీ కేక పెట్టిస్తోంది. ప్రభాస్ మేనియాను విశ్వవ్యాప్తం అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే.. కుప్పలు తెప్పలుగా కలోక్షన్లు వచ్చేలా చేస్తోంది. అయితే ఇండియా బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాదు.. నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో కూడా..! ఎస్ ! నార్త్ అమెరికాలో ప్రభాస్ నటించిన సలార్ కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. ఇప్పిటకే 5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
సలార్ మూవీ దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో.. బాక్సాఫీస్ ముందర దూసుకుపోతోంది. సీజ్ ఫైర్ లోని… డార్లింగ్ రెబల్ లుక్స్ అందర్నీ కేక పెట్టిస్తోంది. ప్రభాస్ మేనియాను విశ్వవ్యాప్తం అయ్యేలా చేస్తోంది. దాంతో పాటే … కుప్పలు తెప్పలుగా కలోక్షన్లు వచ్చేలా చేస్తోంది. అయితే ఇండియా బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాదు… నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో కూడా..! ఎస్ ! నార్త్ అమెరికాలో ప్రభాస్ నటించిన సలార్ కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. ఇప్పిటకే 5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ రేంజ్ వసూళ్లు రాబట్టి తొలి సౌత్ ఇండియన్ హీరోగా ప్రభాస్ నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. అయితే గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి 2 సిరీస్ ఈ స్థాయిలోనే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ మాత్రమే ఈ రికార్డ్స్ బ్రేక్ చేసింది. కానీ ఇప్పుడు సలార్ సినిమా ట్రిపుల్ ఆర్ కు మించి… కలెక్షన్స్ వచ్చేలా చేసుకుని.. నయా రికార్డును క్రియేట్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

