వర్మతో సందీప్‌ని పోల్చిన జక్కన్న.. అలా ఎందుకు అన్నట్టు?వీడియో
ఎస్.ఎస్. రాజమౌళి మొదట సందీప్ రెడ్డి వంగాను వర్మతో పోల్చగా, యానిమల్ తర్వాత వర్మ కా బాప్ అంటూ ప్రశంసించారు. తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన సందీప్, తనదైన శైలిలో భయం లేకుండా కంటెంట్‌ను అందిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఆయన తదుపరి చిత్రం స్పిరిట్ పై అంచనాలున్నాయి.
సందీప్ రెడ్డి వంగా, రామ్ గోపాల్ వర్మ, నాగార్జునలు శివ 4K ప్రమోషన్స్ కోసం ఒకచోట కలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పుడు ఎస్.ఎస్. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగాను ఇండస్ట్రీకి మరో రామ్ గోపాల్ వర్మ వచ్చారని వర్మతో అన్నారట. అయితే, యానిమల్ చిత్రం చూసిన తర్వాత రాజమౌళి తన మాటలను వెనక్కి తీసుకుని, సందీప్‌ను వర్మ కా బాప్ (వర్మకు తండ్రి) అని ప్రశంసించారట. రాజమౌళి అంతలా పొగిడేలా సందీప్ రెడ్డి వంగాలో ఏముందని చర్చ మొదలైంది. ఆయన తక్కువ సినిమాలు చేసినప్పటికీ ప్యాన్ ఇండియా స్థాయిలో అంతటి క్రేజ్ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

