RRR: ఆస్కార్‌ ఆశలు.. నిజం అవుతున్న వేళ..

RRR: ఆస్కార్‌ ఆశలు.. నిజం అవుతున్న వేళ..

Phani CH

|

Updated on: Jan 19, 2023 | 4:46 PM

జెస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా మాత్రమే తెరకెక్కిన ట్రిపుల్ ఆర్.. ఇప్పుడు అంతకు మించిన రేంజ్‌కెళ్లెంది. పాన్ ఇండియాతో పాటు.. పాన్ వరల్డ్ సినిమా క్యాటగిరీలో చేరిపోయింది.

జెస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా మాత్రమే తెరకెక్కిన ట్రిపుల్ ఆర్.. ఇప్పుడు అంతకు మించిన రేంజ్‌కెళ్లెంది. పాన్ ఇండియాతో పాటు.. పాన్ వరల్డ్ సినిమా క్యాటగిరీలో చేరిపోయింది. వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించుకుంది. బాక్సాఫీస్ దగ్గర నోటబుల్ కలెక్షన్లను వసూలు చేసింది. కలెక్షన్లలోనే కాదు..అవార్డుల లోనూ.. నయా హిస్టరీని క్రియేట్ చేస్తోంది ట్రిపుల్ ఆర్. ఇంటర్నేషనల్‌గా ఇండియన్ సినిమాకు రాని అవార్డులను వచ్చేలా చేసుకుంటూ.. ఇండియన్ సినిమాను వరల్డ్‌ సినిమాస్‌లో నిలబెడుతోంది. తలెగిరేసేలా చేస్తోంది. ఎస్ ! ఇప్పటికే బెస్ట్ ఫిల్మ్ గా.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెటర్నెటీలో క్రిటిక్స్ అవార్డ్స్‌ను అందుకున్న ట్రిపుల్ ఆర్… రెండవ ఆస్కార్ అవార్డుగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌లో రెండు క్యాటగిరీలో నామినేట్ అయి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. అందులో ఓ క్యాటగిరీలో ఏకంగా అవర్డు గెలిచేసి.. త్రూ అవుట్ వరల్డ్ సెన్సేషన్గా మారిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Waltair Veerayya: Gross లో కాకుండా.. వాల్తేరు వీరయ్య అసలు కలెక్షన్స్‌ ఏంతంటే ??

మధ్యాహ్న భోజనంలో పాము.. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

వామ్మో ఏందీది.. పబ్లిక్‌గా దండేసి.. దండం పెట్టి.. ప్లైయింగ్ కిస్ ఇచ్చాడు

ఓర్నీ.. ఏంట్రా ఇదీ.. మందుకొట్టడానికి ప్లేసే దొరకలేదా..

దేవుడు కలలో చెప్పాడని.. సైకిల్‌పై 800 కిలో మీటర్లు..

 

Published on: Jan 19, 2023 04:46 PM