Waltair Veerayya: Gross లో కాకుండా.. వాల్తేరు వీరయ్య అసలు కలెక్షన్స్ ఏంతంటే ??
ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాక్. వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ ఈ రేంజా.. అంటూ షాక్! ఎస్ ! గాడ్ ఫాదర్ లాంటి డీసెంట్ హిట్ తరువాత.. ప్యూర్ మాస్ అవతార్‌లో మన ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరు..
ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాక్. వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ ఈ రేంజా.. అంటూ షాక్! ఎస్ ! గాడ్ ఫాదర్ లాంటి డీసెంట్ హిట్ తరువాత.. ప్యూర్ మాస్ అవతార్‌లో మన ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరు.. తన కెరీర్ వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ కొట్టేశారు. ముచ్చటగా మూడు రోజుల్లోనే 108 క్రోర్ గ్రాస్‌ను వరల్డ్ వైడ్ కలెక్ట్ చేశారు. బాస్ ఈజ్ రియల్లీ బ్యాగ్ అనేలా రీసౌండ్ కూడా చేశారు. ! కాని ఈ కలెక్షన్లు చూసిన తరువాత..! గ్రాసులు.. షేర్లు లాంటి పెద్ద పెద్ద మాటలు విన్న తరువాత అందర్లో ఒకటే డౌట్. అందరికీ దాని మీదే థింక్. అదే అసలు కలెక్షన్స్ ఎన్ని.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మధ్యాహ్న భోజనంలో పాము.. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
వామ్మో ఏందీది.. పబ్లిక్‌గా దండేసి.. దండం పెట్టి.. ప్లైయింగ్ కిస్ ఇచ్చాడు
ఓర్నీ.. ఏంట్రా ఇదీ.. మందుకొట్టడానికి ప్లేసే దొరకలేదా..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

