వీళ్ల  ఓవర్ యాక్షన్‌తోనే తెలిసిపోతోంది.. ఈ IT రైడ్స్ ఫేక్‌ అని !!

వీళ్ల ఓవర్ యాక్షన్‌తోనే తెలిసిపోతోంది.. ఈ IT రైడ్స్ ఫేక్‌ అని !!

Phani CH

|

Updated on: Nov 30, 2024 | 11:09 AM

సినిమా వాళ్ల పై IT రైడ్స్‌ జరగడం కామన్‌. ఓ సినిమా హిట్టైనా.. లేదా పాన్ ఇండియా రేంజ్లో .. భారీ బడ్జెట్‌తో ఓ సినిమా తెరకెక్కినా.. ఆ సినిమాకు సంబంధించిన వాళ్లపై ఈ మధ్య ఐటీ రైడ్స్ జరుగుతుంటాయి. ఈ న్యూస్ వైరల్ గా మారుతుంటుంది. అయితే ఇలాంటి రైడే జబర్దస్త్‌ ఫేమ్ రాకింగ్ రాకేష్ ఇంటిపై జరిగింది.

ఈ స్టార్ కమెడియన్ కేశవ చంద్ర రమావత్‌ పేరుతో సినిమా చేయడం.. అది కాస్తా రిలీజ్‌ అయిన మరుసటి రోజే ఐటీ రైడ్స్ పేరుతో రాకింగ్ రాకేష్ ఓ వీడియోను తన YT ఛానెల్లో అప్లోడ్ చేయడంతో.. ఇదంతా హాట్ టాపిక్ అయింది. దాంతో పాటే ఈ ఐటీ రైడ్స్‌ నిజమా.. లేక ప్రాంకా అనే డౌట్ కూడా నెటిజన్స్‌లో తిరుగుతోంది. దీంతో రాకింగ్ రాకేష్ అప్లోడ్ చేసిన ఈ వీడియోను.. సునిశితంగా పరిశీలించిన కొంతమంది నెటిజన్స్.. ఆ వీడియోను డీకోడ్ చేశారు. అది రాకింగ్ రాకేష్ తన పై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు చేసిన వీడియో అంటూ తేల్చారు. అంతేకాదు ఆ వీడియోలో.. ఐటీ అఫీసర్స్ అంటూ వచ్చిన వాళ్లు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారని..దాంతో ఇది ఫేక్ అనే విషయం క్లియర్ కట్ గా తెలుస్తోందని వారు పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈ సమస్యలు తప్పవు అంటున్న శాస్త్రవేత్తలు

Pushpa 02: కెవ్వు కేక.. రిలీజ్‌కు ముందే లీకైన పుష్ప2 రివ్యూ

Pushpa 02: పుష్ప-2 విడుదలకు ముందు ముఖ్యమైన వీడియోను రిలీజ్ చేసిన అల్లు అర్జున్

111 కోట్ల సినిమా.. OTTలో దూసుకుపోతోంది..

వీరి బంధం పూర్తిగా తెగిపోయింది !! ఇక ఎవరి దారి వారిదే !!