AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishab Shetty: OTT సంస్థలు అలా చేయడం దారుణం.. కాంతార హీరో ఎమోషనల్

Rishab Shetty: OTT సంస్థలు అలా చేయడం దారుణం.. కాంతార హీరో ఎమోషనల్

Phani CH

|

Updated on: Nov 30, 2023 | 9:46 AM

కాంతార సినిమాతో.. ఒక్క సారిగా త్రూ అవుట్ ఇండియా పాపులర్ అయిన రిషబ్ షెట్టి.. తాజాగా ఎమోషనల్ అయ్యారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మాట్లాడిన ఆయన కన్నడ సినిమాలకు... ఓటీటీ సంస్థల చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపారు. ఓటీటీ సంస్థలు తీరు కాస్త సీరియస్‌గానే కామెంట్స్ చేశారు. ఒకప్పుడు NFDC ఫిల్మ్ బజార్ లాంటి వేడుకల్లో ప్రదర్శితమైతేనే కన్నడ చిత్రాలకు మంచి రెవెన్యూ వచ్చేది చెప్పిన కాంతార హీరో రిషబ్ షెట్టి

కాంతార సినిమాతో.. ఒక్క సారిగా త్రూ అవుట్ ఇండియా పాపులర్ అయిన రిషబ్ షెట్టి.. తాజాగా ఎమోషనల్ అయ్యారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మాట్లాడిన ఆయన కన్నడ సినిమాలకు… ఓటీటీ సంస్థల చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపారు. ఓటీటీ సంస్థలు తీరు కాస్త సీరియస్‌గానే కామెంట్స్ చేశారు. ఒకప్పుడు NFDC ఫిల్మ్ బజార్ లాంటి వేడుకల్లో ప్రదర్శితమైతేనే కన్నడ చిత్రాలకు మంచి రెవెన్యూ వచ్చేది చెప్పిన కాంతార హీరో రిషబ్ షెట్టి… ఓటీటీ రెవల్యూషన్ తర్వాత ఆ పరిస్థితి లేదరన్నారు. కొవిడ్ తర్వాత ఓటీటీ వినియోగం పెరగిందని..దీంతో కన్నడలో తెరకెక్కిన ఓ కమర్షియల్ సినిమా.. సక్సెస్ కానట్టైతే… ఓటీటీ సంస్థలు.. ఆ సినిమాను పక్కకు పెట్టేస్తున్నాయన్నారు. అయితే ఇది చాలా బాధాకరం అంటూ సీరియస్‌ కామెంట్స్ చేశారు రిషబ్ షెట్టి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెల్ఫీ కోసం ముష్టి యుద్ధం !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

తాను మరణించినా నలుగురికి జీవితాన్నిచ్చిన మౌనిక

చిన్నారి రోగి కోసం తనే ఆర్గాన్ డోనర్‌గా మారిన డాక్టర్‌

గుడ్‌ న్యూస్‌.. మలేషియా వెళ్లాలంటే ఇక వీసాతో పన్లేదు

Daily Horoscope: ఆ రాశి వారు ఆ ఒక్క సమస్యను అధిగమిస్తే వారికి ఇక తిరుగులేదు