ఓటేసేందుకు.. చార్టెడ్ ఫ్లైట్‌లో.. అట్లుంది మరి.. చరణ్ అన్నతోని !!
ఓట్ల పండగ!!! ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు ఈ పండగ రోజున!! తమ ఓటను క్యాస్ట్ చేసేందుకు.. ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా.. తమ ఏరియాకి వెళుతుంటారు. బాధ్యతగా.. తమ హక్కును సద్వినియోగం చేసుకుంటారు. తమను పాలించే నాయకులను ఎన్నుకుంటారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే చేసేందుకు తాజాగా హైద్రాబాద్ బయల్దేరారు. అయితే అది కాస్తా... ఛార్టెడ్ ఫైట్‌లో ఠీవీగా.. పవయనవ్వడమే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఓట్ల పండగ!!! ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు ఈ పండగ రోజున!! తమ ఓటను క్యాస్ట్ చేసేందుకు.. ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా.. తమ ఏరియాకి వెళుతుంటారు. బాధ్యతగా.. తమ హక్కును సద్వినియోగం చేసుకుంటారు. తమను పాలించే నాయకులను ఎన్నుకుంటారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే చేసేందుకు తాజాగా హైద్రాబాద్ బయల్దేరారు. అయితే అది కాస్తా… ఛార్టెడ్ ఫైట్‌లో ఠీవీగా.. పవయనవ్వడమే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చెర్రీని మరో సారి సోషల్ మీడియా ట్రెండింగ్‌లోకెక్కించింది. ఎస్! ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఆ సినిమా షూటింగ్‌లో భాగంగానే.. మైసూర్‌లో ఉన్నారు. అక్కడో షెడ్యూల్‌ను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rishab Shetty: OTT సంస్థలు అలా చేయడం దారుణం.. కాంతార హీరో ఎమోషనల్
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో

