Hi Nanna : గ్రాండ్‌గా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Hi Nanna : గ్రాండ్‌గా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Rajeev Rayala

|

Updated on: Nov 29, 2023 | 7:51 PM

శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. తండ్రి కూతురు మధ్య ఉన్న ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.



నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న. శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. తండ్రి కూతురు మధ్య ఉన్న ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.