Ravi Teja: ఈగల్ చూసి… ఎగిరిగంతేసిన మాస్‌ రాజా

హిట్లు.. ఫట్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయే.. రవితేజ తాజాగా ఈగిల్ సినిమాతో ఫిబ్రవరి 9న మన మందుకు వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్‌తో.. సినిమాపై ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేసిన మాస్‌ రాజా.. తాజాగా తన మూవీ టాక్‌ను.. ఏ రేంజ్‌లో వైరల్ అయ్యేలా చేసుకున్నారు. తన సినిమాను తనే చూసి.. సినిమా ఎలా ఉందనేది చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

Ravi Teja: ఈగల్ చూసి... ఎగిరిగంతేసిన మాస్‌ రాజా

|

Updated on: Feb 07, 2024 | 1:20 PM

హిట్లు.. ఫట్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయే.. రవితేజ తాజాగా ఈగిల్ సినిమాతో ఫిబ్రవరి 9న మన మందుకు వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్‌తో.. సినిమాపై ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేసిన మాస్‌ రాజా.. తాజాగా తన మూవీ టాక్‌ను.. ఏ రేంజ్‌లో వైరల్ అయ్యేలా చేసుకున్నారు. తన సినిమాను తనే చూసి.. సినిమా ఎలా ఉందనేది చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర్లోనే ఉండడంతో.. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈగిల్ సినిమాను డైరెక్టర్ కార్తీక్, ప్రొడ్యూసర్‌.. మూవీ టీంతో కలిసి చూశారు మాస్ రాజా రవితేజ. అయితే అలా సినిమా కంప్లీట్ అయిందో లేదో.. ఇలా ఒక్కసారిగా ఎక్స్జైట్ అయ్యారు. సూపర్భ్‌.. ఐయామ్‌ ఫుల్ సాటిఫై అంటూ.. థియేటర్లోనే అరిచి చెప్పారు. అంతేకాదు కార్తీక్ ఘట్టమనేని మరో సారి అప్రిషియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాపై ఒక్కసారిగా విపరీతమైన అంచనాలను పెంచేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐదు జాతీయ రహదారులతో పాటు 475 రోడ్లు బంద్‌ .. ఎక్కడంటే ??

హృతిక్ రోషన్ ఫైటర్‌ సినిమాకు లీగల్‌ నోటీసులు.

బాలు మళ్లీ పాడతారా ?? రెహమాన్ ఆ మ్యాజిక్ చేస్తారా ??

బురఖాతో సొంత ఇంటిలోనే చోరీ !! కారణం ఏంటంటే ??

బెల్లం కొనాలన్నా ఆధార్ కార్డ్ చూపించాలా ?? ఎందుకలా ??

Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2024): వారి ఆదాయం బాగా పెరుగుతుంది..!
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!