Pushpa: రష్మిక ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన పుష్ప మేకర్లు.. వీడియో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే స్మగ్లర్ పాత్రలో నటించగా ఇందులో బన్నీకి జోడీగా రష్మిక సందడి చేయబోతోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే స్మగ్లర్ పాత్రలో నటించగా ఇందులో బన్నీకి జోడీగా రష్మిక సందడి చేయబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హాష్‌టాగ్ సోల్‌మేట్ ఆఫ్ పుష్ప పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో రష్మిక శ్రీవల్లి అనే పాత్ర పోషిస్తోంది. పోస్టర్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమాలో రష్మిక పాత్ర పూర్తి డీగ్లామరస్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: గుజరాత్‌లో భారీ వర్షాలు.. చెరువులను తలపిస్తున్న రోడ్లు.. వీడియో
Viral Video: బస్సులో చెలరేగిన మంటలు.. భయంతో పరుగులు పెట్టిన జనం.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

