Ram Charan – Chiranjeevi: తండ్రికి అత్యుత్తమ అవార్డ్.! చెర్రీ భావోద్వేగ మెసేజ్.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. అయితే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని సత్కరించింది కేంద్రం. దీంతో మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అనౌన్స్ చేసింది. అయితే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని సత్కరించింది కేంద్రం. దీంతో మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చిరు తనయుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రియాక్టచయ్యారు. ఎమోషనల్ ట్వీట్ చేశారు.
ఇంతకీ రామ్ చరణ్ ఏం ట్వీట్ చేశారంటే… “ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు ధన్యవాదాలు, భారతీయ సినీ పరిశ్రమ, సమాజానికి మీరందించిన సేవలు.. నాతోపాటు ఎంతోమంది అభిమానులను ప్రేరేపించడంలో కీలకపాత్ర పోషించాయి. ఈ గొప్ప దేశంలో మీరొక అద్భుతమైన పౌరుడు. మీ సేవలను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు” అని చరణ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

