Ram Charan: అద్భుతం.. జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం..
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ కూడా తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో కలిసి బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ ఇది అద్భుతమని, ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే లభిస్తుందన్నారు. అయోధ్య రామమందిరం అద్భుతం... జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం..
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ కూడా తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో కలిసి బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ ఇది అద్భుతమని, ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే లభిస్తుందన్నారు. అయోధ్య రామమందిరం అద్భుతం… జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం… ఈ మహత్తర ఘట్టాన్ని కళ్లారా వీక్షించడం ప్రతి ఒక్కరికీ ఎంతో అదృష్టం…గౌరవమని రామ్ చరణ్ అన్నారు. భారతదేశంలో పుట్టడం… ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకను కళ్లారా చూడటం తన అదృష్టమని, ఇది ఆ భగవంతుడి ఆశీర్వాదమే అన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం పూర్వ జన్మ సుకృతమన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahanandi: మహానందిలో గుప్త నిధులున్నాయా ?? వాళ్లెందుకు ఆ పని చేశారు ??
అదృష్టవంతుడిగా భావిస్తున్నా !! శిల్పి అరుణ్ యోగిరాజ్
“రామకథను వినరయ్యా” అంటూ 14 యేళ్ల బాలిక రూ. 52 లక్షలు విరాళం
అబ్బురపరుస్తున్న శ్రీరామ కళారూపాలు.. 600 రూబిక్ క్యూబ్స్‌తో శ్రీరాముని రూపం
20 వేల నాణాలతో అయోధ్య రామ మందిరం