Sitara Ghattamaneni: అనాధ బాలలతో కలిసి సినిమా చూసిన సితార
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినిమాలతోనే కాదు సామాజిక సేవలతోనూ అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్ సౌజన్యంతో వందలాదిమంది చిన్నారులకు హృదయ సంబంధ శస్త్రచికిత్సలు చేయించి తన పెద్ద మనసు చాటుకున్నారు. రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. మహేశ్ బాబు ముద్దుల కుమార్తె ఘట్టమనేని సితార కూడా తండ్రి బాటలోనే సామాజిక స్పృహతో ముందుకెళ్తున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినిమాలతోనే కాదు సామాజిక సేవలతోనూ అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్ సౌజన్యంతో వందలాదిమంది చిన్నారులకు హృదయ సంబంధ శస్త్రచికిత్సలు చేయించి తన పెద్ద మనసు చాటుకున్నారు. రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. మహేశ్ బాబు ముద్దుల కుమార్తె ఘట్టమనేని సితార కూడా తండ్రి బాటలోనే సామాజిక స్పృహతో ముందుకెళ్తున్నారు. మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి రిలీజై మంచిటాక్ సంపాదించుకుంది. తాజాగా, అనాథ బాలల కోసం గుంటూరు కారం చిత్రాన్ని సితార ప్రత్యేకంగా ప్రదర్శించింది. హైదరాబాద్ లోని తమ సొంత థియేటర్ ఏఎంబీ సినిమాస్ లో ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శరీరమంతా రాముని పచ్చబొట్టు వేసుకున్న వారిని ఎప్పుడైనా చూశారా !!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

