Puri jagannadh: పోలీస్ ప్టేషన్లో పూరీ.. సినిమా ఎఫెక్ట్ నా.? పర్సనల్ ఎటాకింగా.?(వీడియో)
ఓ కాల్ రికార్డ్‌తో నిన్న మొన్నటి వరకు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ గా మారిన పూరీ జగన్నాథ్ మరో అడుగను ముందుకు వేశారు. తాజాగా ఇదే ఇష్యూ పై పోలీస్ స్టేషన్ గడప తొక్కారు.
ఇక లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లందరూ తన ఆఫీస్ ఎదుట దర్నా చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న పూరీ.. ఇదే విషయంగా వారితో మాట్లాడారు. డబ్బులు ఇస్తా అని వాయిదా పెట్టినా.. ఇలా చేయడం ఏం బాలేదంటూనే…తన పరువు తీయడానికి ప్రయత్నిస్తే.. ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదన్నారు. ఇక ఈ విషయం అంతటా హాట్ టాపిక్ గా మారడంతో.. తాజాగా తనను వేధిస్తున్న డిస్ట్రిబ్యూటర్లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.హింసకు పాల్పడేందుకు కుట్ర చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు పూరీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
Published on: Oct 28, 2022 12:51 PM