Puri Jagannadh: ‘చూడు బాస్’.. అంటూనే.. ఇచ్చిపడేసిన పూరీ
బేసిగ్గానే పూరీ జగన్నాథ్.. రైటర్ కమ్ డైరెక్టర్. దానికి తోడు ఫిలాసఫర్. ఈ ఫిలాసఫీ అంతా రంగరించి.. ఆఫ్టర్ లైగర్ ఫెయిల్యూర్ ఒక లెటర్ రాశాడు. రాయడమే కాదు..
బేసిగ్గానే పూరీ జగన్నాథ్.. రైటర్ కమ్ డైరెక్టర్. దానికి తోడు ఫిలాసఫర్. ఈ ఫిలాసఫీ అంతా రంగరించి.. ఆఫ్టర్ లైగర్ ఫెయిల్యూర్ ఒక లెటర్ రాశాడు. రాయడమే కాదు.. ఎప్పటిలాగే.. అందర్నీ ఆకట్టుకుంటూ.. ఆలోచింజేస్తూ.. నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు. “ప్రియమైన ప్రేక్షకులకు. నేను మీ పూరీ రాస్తున్నా. చూడు బాస్..! నేను ఎవరినైనా ఎప్పుడైనా మోసం, దగా చేస్తే.. అది ఏ డిస్ట్రిబ్యూటరో, ప్రొడ్యూసర్నో కాదు… ఆడియన్స్న.! నా ప్రేక్షకులే నా దేవుళ్లు.. ఒక వేళ ఏదైనా నేను సారీ చెప్పాల్సి వస్తే.. అది నా దేవుళ్లకు చెప్పాలి కానీ మీక్కాదు..” ఇదీ పూరీ తనదైన మనసంతా రంగరించి.. దాన్ని ఇంకుగా వాడి.. ఏర్చి కూర్చి రాసిన లేఖాసారం..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
“ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తిని తొలగించాం, మమ్మల్ని క్షమించండి”
Rahul Gandhi: హైదరాబాద్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర.. లైవ్ వీడియో
వాటెన్ ఐడియా.. మట్టి లేకుండా వ్యవసాయం.. ఏడాదికి రూ.70 లక్షల ఆదాయం!
Viral Video: దున్న కోసం.. ఆడ, మగ సింహాల మధ్య భీకర పోరు.. చివరిలో సూపర్ ట్విస్ట్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

