పునీత్ నటించిన లాస్ట్ చిత్రం జేమ్స్.. డ్రోన్ షూటింగ్ వీడియో వైరల్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. పునీత్ మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. పునీత్ మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. పునీత్ అంగీకరించిన చాలా ప్రాజెక్టులు సగంలో నిలిచిపోయాయి. ఆయన నటించిన జేమ్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చేతన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే జేమ్స్ సినిమా విడుదలకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేస్తోంది. మార్చి 27న పునీత్ బర్త్ డే కానుకగా జేమ్స్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇది ఎలా పనిచేస్తుందంటే ?? వీడియో
ఇంట్లో 20 అడుగుల కొండ చిలువ !! భయం లేకుండా వీడియో గేమ్ ఆడుతున్న బుడ్డోడు !! వీడియో
ఇదేం చేప సామీ.. వెరైటీగా నీలం కలర్స్‌లో ఉంది !! వీడియో
Viral Video: పాన్ చాక్లెట్ బ్రౌనీల కాంబోతో వింత రెసిపీ !! వీడియో
Viral Video: నడి ఎడారిలో పాపడాల ఫ్రై !! సోషల్‌మీడియాలో వీడియో వైరల్ !!