Prem Rakshith: నా పాటకు ఆస్కార్ అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా..! వీడియో.
నాటు.. నాటు.. అంటూ ప్రపంచం మొత్తం మారుమోగిపోతోంది. ఒక తెలుగు సినిమా పాట ఇప్పుడు ప్రపంచ సెల్యులాయిడ్ ప్రేమికుల హార్ట్ బీట్ గా మారిపోయింది. సినిమా కోసం 19 నెలలు కష్టపడి..
నాటు.. నాటు.. అంటూ ప్రపంచం మొత్తం మారుమోగిపోతోంది. ఒక తెలుగు సినిమా పాట ఇప్పుడు ప్రపంచ సెల్యులాయిడ్ ప్రేమికుల హార్ట్ బీట్ గా మారిపోయింది. సినిమా కోసం 19 నెలలు కష్టపడి.. 20 పాటలు చంద్రబోస్ రాస్తే.. అందులో నాటు నాటు ఎంచుకున్నారు రాజమౌళి. ఇక నాలుగున్నర నిమిషాల ఈ పాట చిత్రీకరణకు దాదాపు 20 రోజులు.. 43 రీటేక్ లు అవసరం అయ్యాయి. ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చే ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందని యూనిట్ ముందునుంచీ నమ్మింది. ఇక ఈ పాట సంగీతం.. పాడిన వారు.. నటించిన వారూ వీరంతా తెలుగు చిత్రసీమలో తమదైన స్టైల్ లో టాప్ ప్లేస్ లో ఉన్నవారే. అయితే, ఈ పాట కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ గురించి తెలుగు ఆడియన్స్ కి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే.. మిగిలిన కొరియోగ్రాఫర్స్ లా ఈయన టీవీ షోలలో కనిపించరు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!