TOP 9 ET News: ప్రయత్నించినా.. రాజమౌళి మాట్లాడలేదు’.. రచ్చ రచ్చ గా.. ఆస్కార్ పార్టీ..
చిర్రెత్తుకొస్తే కానీ.. గొంతు చించుకుని మరీ మాట్లాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గత కొద్ది రోజులగా.. తన రూటు మార్చేశారు.
వెల్ కమ్ టూ టాప్ 9 ఈటీ షో. మోస్ట్ ట్రెండింగ్.. అండ్! లేటెస్ట్ హాటెస్ట్ ఈటీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..!
01.Janasenani Pawan Kalyan Viral Comments
Thumb: రోజుకు 2 కోట్లు..! అది రా.. నా స్థాయి!
చిర్రెత్తుకొస్తే కానీ.. గొంతు చించుకుని మరీ మాట్లాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గత కొద్ది రోజులగా.. తన రూటు మార్చేశారు. పొలిటికల్ గానైనా.. ప్రొఫెషనల్గానైనా.. ఫ్యామిలీ విషయంగానైనా.. పార్టీ వ్యవహారాలకు సంబంధించైన.. వైసీపీ నాయకులు విమర్శిస్తే.. రెచ్చిపోతున్నారు. దిమ్మతిరిగేలా.. దద్దరిల్లేలా సమాధానాలు చెబుతున్నారు. ఆ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
02. grand welcome junior ntr Hyderabad after Oscar
అది మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే!దద్దరిల్లిపోయిన ఎయిర్ పోర్ట్
అంటున్నారు..! కొంత మందైతే కామెంట్ చేస్తున్నారు! వెళ్లడం న్యూసేనా అని..? అడుగుపెట్టడం న్యూసేనా అని..? మళ్లీ తిరిగి రావడం కూడా న్యూసేనా అని? ఎస్ ఖచ్చితంగా న్యూసే..! ఎందుకంటే అక్కడుంది మ్యాన్ ఆఫ్ మాససే! కాలు కదిపితే.. ఇదిగో.. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే దద్దరిల్లాల్సిందే..! వైరల్ న్యూస్ అవ్వాల్సిందే!
03.Rajamouli Didn’t Respond to My Calla says Rajamouli
‘ప్రయత్నించినా.. రాజమౌళి మాట్లాడలేదు’ పాపం ధానయ్య..!
ధానయ్యా… ధానయ్య… ! వేర్ ఆర్ యూ ధానయ్యా…! అంటూ నెట్టింట వైరల్ అవుతున్న పోస్టుల మధ్య..! ఆస్కార్ అవార్డ్ ట్రిపుల్ ఆర్ నాటుకే దక్కిందనే న్యూసుల మధ్య! నవ్వుతూ.. నాలుగు గోడల మధ్య నుంచి రీసెంట్‌గా బయటికి వచ్చారు మన ధానయ్య. వచ్చి బానే చెప్పారు. కానీ ఆ ఒక్క మాటతోనే.. నెట్టింట ఓ ప్రశ్న రెయిజ్ అయ్యేలా చేశారు.
04.ss Rajamouli hosts party rrr team his Los Angeles home
పార్టీలో రచ్చ రచ్చ చేసిన చెర్రీ, జక్కన్న
మనకే ఆస్కార్ వచ్చింది! ఆ హంగామా కూడా ముగిసింది! మరి వాట్ నెక్ట్స్! జెస్ట్ పార్టీ ఫిక్స్! అంతేగా..! జక్కన్న కూడా ఇదే చేశారు. తన ట్రిపుల్ ఆర్ టీంతో.. ఓ బిగ్ పార్టీని హోస్ట్ చేశారు. చెర్రీ డ్యాన్స్‌తో.. కీరవాణీ టీం పర్ఫార్మెన్స్‌తో.. రచ్చ రచ్చ చేశారు.
05.Trolls on NTR Dress
అసలే ఆస్కార్ స్టేజ్.. కొంచెం చూసుకోవాలి కదన్నా..
అబ్బా అదసలు విషయమే కాదని.. కొందరంటుంటే..! అది కూడా విషయమేగా.. అని మరికొందరంటున్నారు. చూసుకోవాలిగా..! అదేం ఆశామాషీ విషయం కాదుగా అని మరి కొందరు అది కూడా విషయమన్న వారికే కోట్ చేస్తున్నారు! అబ్బా.. ఈ విషయాల గోలేంటని అనుకుంటున్నారా..? తెలుసుకోవాల్సిందే అని తీర్మనించుకున్నారా! అయితే విషయమేంటో వినండి!
06.Nandamuri Balakrishna mass warning to ysrcp mla
నా సినిమాల జోలికి రాకు.. బాలయ్య మాస్ వార్నింగ్
స్టేట్ అయినా.. సెంటర్ అయినా..? పొజీషనైనా.. అపోజిషనైనా…? అది ఆయన దిగనంత వరకే..! వన్స్ హి స్టెప్ ఇన్! ఎవ్‌రీ వన్ విల్ అలెర్ట్! అలా కాదు కూడదని ఎక్ట్రాలు చేశారో.. మీకు కూడా ఈ ఎమ్మెలే సీన్ రిపీట్స్ అంతే!
07.Chiranjeevi Plans to Give Special Gift to Ram Charan inside talk
కొడుకు కోసం చిరు బిగ్ సర్‌ప్రైజ్
పుత్రోత్సాహం అంటే పుత్రుడు పుట్టినప్పుడు వచ్చేది కాదు. ఆ పుత్రుడు తనకంటే పెద్ద పేరు తెచ్చుకున్నప్పుడు… ప్రపంచం ముందు నిలబడినప్పుడు.. గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందినప్పుడు…! అప్పుడు..! ఆ క్షణంలో వచ్చేదే పుత్రోత్సాహం. ఇప్పుడు చిరుకు కూడా కలిగే ఉంటుంది ఈ ఉత్సాహం. అందుకే ప్లాన్ చేశారట ఓ సర్ ప్రైజ్ పార్టీ తన కొడుకు కోసం!
08.’Thats Not true’ Harish Shankar About Pawan Ustad Rumors
పవన్ విషయంలో.. అవి అబద్దాలు..!
హరీష్ శంకర్ ముక్కుసూటిగా మాట్లాడతారు. ఫాట్…మని కొట్టేట్టు.. ఓ విషయాన్ని చెబుతారు. ఏదైనా ఓ విషయాన్ని సూటిగా చెబుతారు..! సుత్తి కొడుతూ కూడా అనున్నదే చెప్పే ప్రయత్నం.. ఎక్కించే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా పవన్ విషయంలో.. పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో ఒక్క ముక్కలో మ్యాటర్‌ను ముగించేశారు.
09.Nani Dasara Trailer Review
ఏదైనా.. ఓ సీన్! ఏదైనా ఓ గ్లింప్స్! మనల్ని కదలకుండా ఆపగలదు. మనకి గూస్ బంప్స్ తెప్పించగలదు. భావోద్వేగానికి లోనయ్యేలా చేయగలదు. మనతో చప్పట్లు కొట్టేలా.. చేసుకోగలదు. అబ్బా ఏం ఉందిగా అని అరిచేలా చేయగలదు. ఇప్పుడే ఇదే చేసిండు.. ధరణి. దసరా ధరణి!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!