Salaar: ‘సలార్’ టీజర్ రిలీజ్ !! ప్రశాంత్ నీల్ సర్‌ప్రైజ్ !!
రాధేశ్యామ్ డిసాస్టర్ టాక్ తరువాత ప్రభాస్ చేస్తున్న మరో పాన్ ఇండియా సినిమా 'సలార్'. మైనింగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం డార్లింగ్ ఫ్యాన్స్ ఓపికతో ఎదురుచూస్తున్నారు.
రాధేశ్యామ్ డిసాస్టర్ టాక్ తరువాత ప్రభాస్ చేస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ‘సలార్’. మైనింగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం డార్లింగ్ ఫ్యాన్స్ ఓపికతో ఎదురుచూస్తున్నారు. అయితే వీరి ఓపికకు తాజాగా ప్రతిఫలం లభించనుందనే టాక్ ప్రస్తుతం ఫిల్మ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన కేజీఎఫ్ 2 రిలీజ్… ఏప్రిల్ 14 రోజే సలార్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారట ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ ప్రదర్శిస్తోన్న అన్ని థియేటర్లలో సలార్ ఫస్ట్ గ్లింప్స్ను… వీలైతే టీజర్‌నే చూపించబోతున్నారట ఈ స్టార్ డైరెక్టర్ .
Also Watch:
ఎన్టీఆర్ వాచ్ దొరికితే చాలు !! కోటీశ్వరులం అయినట్టే !!
Ghani OTT: అప్పుడే ఓటీటీలోకి మెగా ప్రిన్స్ ‘గని’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

