సందీప్ రెడ్డి వంగాకు ప్రభాస్ షాక్? వీడియో
సందీప్ రెడ్డి వంగాకు ప్రభాస్ బిగ్ షాక్ ఇచ్చినట్టుగా టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. అటు వైపు ఈ సినిమా కోసం ఇప్పటికే పని మొదలెట్టారు వంగా. కానీ ప్రభాస్ మాత్రం ఎట్ ప్రజెంట్ రాజాసాబ్ సినిమాను దాంతో పాటే ఫౌజీ సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈలోగా ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం తక్కవ రోజుల్లోనే ఫినిష్ అయ్యేలా ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట.
ఇక ఈ స్టోరీ విన్న ప్రభాస్ స్పిరిట్ కంటే ముందే ఈసినిమాను ఫినిష్ చేసేందుకు రెడీ అయిపోయినట్టుగా ఫిల్మ్ నగర్ న్యూస్. బన్నీ – అట్లీ..! ఈ కాంబో ఇప్పుడు అక్రాస్ సోషల్ మీడియా స్టిల్ ట్రెండ్ అవుతూనే ఉంది. బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన వీరి మూవీ అనౌన్స్ మెంట్ వీడియో.. ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఎక్స్‌పెక్టేషన్స్ రోజు రోజుకూ పెరగుతూనే ఉన్నాయి. దాంతో పాటే త్రివిక్రమ్ సినిమా పరిస్థితేంటనే కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. బన్నీతో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన పాన్ ఇండియా మైథలాజికల్ సినిమా అసలు ఉన్నట్టా? లేనట్టా? అనే డౌట్ కొంత మంది ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతోంది. మేకర్స్ నుంచి క్లారిటీ కావాలనే డిమాండ్ కొంతమంది బన్నీ, త్రివిక్రమ్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది.
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో
